Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజ ఘటన ఆధారంగా ‘మష్రూమ్‌ మర్డర్స్‌’

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 11:17 AM జాతీయంవినోదం
నిజ ఘటన ఆధారంగా ‘మష్రూమ్‌ మర్డర్స్‌’ - Udayam
‘టూ అండ్‌ ఏ హాఫ్‌ మెన్‌’, ‘యెల్లోజాకెట్స్‌’తో గుర్తింపు పొందిన నటి మెలనీ లిన్స్‌కీ ప్రధాన పాత్రలో ‘మష్రూమ్‌ మర్డర్స్‌’ అనే మినీ సిరీస్‌ తెరకెక్కనుంది. ఆస్ట్రేలియాలో 2023లో జరిగిన నిజ జీవిత హత్యల ఘటన ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో నిందితురాలు ఎరిన్‌ ప్యాటర్సన్‌ పాత్రలో మెలనీ కనిపించనుంది. హత్యలు జరిగినప్పటి నుంచి ఎరిన్‌ అరెస్టు వరకు సాగిన 97 రోజుల పరిణామాల నేపథ్యంలో కథ సాగుతుంది.

Comments

G
Loading comments...