Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడు భాషల్లో ‘గోంధళ్‌’.. నవంబరు 13న విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 10:52 AM జాతీయంవినోదం
ఏడు భాషల్లో ‘గోంధళ్‌’.. నవంబరు 13న విడుదల - Udayam
మరాఠీ హిట్‌ మూవీ ‘గోంధళ్‌’ నవంబరు 13న ఏడు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.తెలుగు,కన్నడ,తమిళం,మలయాళం,హిందీ,ఇంగ్లిష్‌తో పాటు మరాఠీలోనూ ఈ చిత్రాన్నివిడుదల చేయనున్నారు.సంతోష్‌ దవఖర్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా 2025లో మరాఠీలో విడుదలై విజయాన్ని అందుకుంది. పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ చిత్రం 2026 ఆస్కార్‌ ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో భారతదేశం తరఫున ఎంట్రీ పోటీకి ఎంపికైంది.

Comments

G
Loading comments...