వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అసెంబ్లీలో అందించిన సేవలను గుర్తు చేస్తూ సమావేశాల తొలిరోజు శాసనసభలో నివాళులర్పించారు. దీనికి సంబంధించిన శ్రద్ధాంజలి పత్రాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కార్యాలయం విడుదల చేసింది.
ఆ పత్రాన్ని నల్లబెల్లి తహశీల్దార్ ముప్పు కృష్ణ, పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి పెద్ది స్వప్నకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
Comments
Loading comments...

