వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల విద్యా కమిటీల ఎన్నికలకు పెద్దాపురం DSP ABG తిలక్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం పలు పాఠశాలల్లో ఎన్నికల భద్రతా ఏర్పాట్లను సిఐ YRK శ్రీనివాస్ తో కలిసి స్వయంగా పరిశీలించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా రూట్ బందోబస్తు ఇన్‌చార్జ్‌లతో సమన్వయం చేస్తూ భద్రతను పర్యవేక్షించారు.
Comments
Loading comments...

