వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు.
కార్యక్రమంలో జిల్లా నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

