వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దాపురం నియోజకవర్గంలో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లను జడ్పీ సీఈవో లక్ష్మణరావు సోమవారం పరిశీలించారు. మహారాణి కళాశాలలో పోలింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను డీఎస్పీతో కలిసి పరిశీలించారు.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేపట్టారు. ఎన్నికల నేపథ్యంలో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Loading comments...

