వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దాపురం పట్టణ YCP యూత్ అధ్యక్షుడిగా భూరెడ్డి వెంకటేశ్ నియమితులయ్యారు. పెద్దాపురం ఇన్‌ఛార్జ్ దొరబాబు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. YS జగన్ ఆదేశాల మేరకు యూత్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు దొరబాబు తెలిపారు.
YS జగన్ ఆశయాలు, లక్ష్యాల సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు వెంకటేశ్ తెలిపారు.
Comments
Loading comments...

