వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్దబజార్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద మహిళలతో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు.
పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ మండపాన్ని సందర్శించి పూజలు నిర్వహించి విరాళం అందజేశారు.
Comments
Loading comments...

