Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదబయలులో ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 4:05 PM అల్లూరి General
పెదబయలులో ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ - Udayam
పెదబయలు మండలానికి మంజూరైన నాన్‌ రెసిడెన్షియల్‌ ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ప్రారంభించాలని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మణుగూరు బాబుజి బుధవారం డిమాండ్‌ చేశారు. సమగ్ర శిక్ష అభియాన్‌ ద్వారా గతేడాది కేంద్రాలు మంజూరయ్యాయని తెలిపారు. మంజూరై ఏడాది గడిచినా కేంద్రాలు ప్రారంభం కాలేదని బాబుజి పేర్కొన్నారు. వీటిని అందుబాటులోకి తీసుకొస్తే గిరిజన యువతకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...