వార్తలకు తిరిగి వెళ్లండి

పెబ్బేరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న 89 మంది పారిశుద్ధ్య కార్మికులకు జనవరి, ఫిబ్రవరి నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని కార్మికులు తెలిపారు. ప్రస్తుతం జీతాలు వస్తున్నప్పటికీ, రెండు నెలల బకాయిల కోసం 9 నెలలుగా ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
జీతాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని తెలిపారు. స్థానిక అధికారులకు విన్నపించామని భాదితులు చెప్పారు.
Comments
Loading comments...

