వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం మండలం రావుల చెరువు గ్రామానికి చెందిన రైతు నరసింహారెడ్డి శాస్త్రీయ పద్ధతుల్లో వేరుశనగ సాగు చేసి 4 ఎకరాల్లో మొత్తం 160 బస్తాల దిగుబడి సాధించారు. ఎకరానికి సగటున 40 బస్తాల దిగుబడి లభించింది.
ఈ దిగుబడి స్థానిక రైతుల్లో చర్చనీయాంశమైంది. శాస్త్రీయ సాగు విధానాలను అనుసరించడం వల్ల ఈ ఫలితం సాధ్యమైందని రైతు తెలిపారు.
Comments
Loading comments...

