వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆందోళన జరుగుతోందనే కారణంతోనే లాఠీచార్జ్ చేయడం సమర్థనీయం కాదని పేర్కొంది. జూలై 20న విద్యార్థుల ‘సంసద్ చలో’ ర్యాలీ సందర్భంగా టియర్ గ్యాస్, లాఠీచార్జ్ జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
Comments
Loading comments...

