Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదవులు ఒకే వర్గానికేనా?

Follow Udayam on Google
Sreekanth Patel Sep 30, 2026 3:23 PM మహబూబ్‌నగర్General
పదవులు ఒకే వర్గానికేనా? - Udayam
బీఆర్‌ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాదిఖ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అన్ని వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగబద్ధ, పార్టీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల్లో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. మైనారిటీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూడొద్దని, పదవుల పంపకంలో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...