వార్తలకు తిరిగి వెళ్లండి

గోషామహల్ ఎస్సై పర్వతాలు పదవీ విరమణ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్-II డీసీపీ కాజల్ సింగ్ ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
పదవి విరమణ అనంతరం ఆయన జీవితం సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా సంతృప్తికరంగా సాగాలని ఆకాంక్షించారు. విభాగం పట్ల ఆయన చూపిన అంకిత భావం, అందించిన సేవలను అభినందించారు.
Comments
Loading comments...

