Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదవి విరమణ.. సత్కరించిన డీసీపీ

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 01, 2026 4:56 PM హైదరాబాద్General
పదవి విరమణ.. సత్కరించిన డీసీపీ - Udayam
గోషామహల్ ఎస్సై పర్వతాలు పదవీ విరమణ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్-II డీసీపీ కాజల్ సింగ్ ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవి విరమణ అనంతరం ఆయన జీవితం సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా సంతృప్తికరంగా సాగాలని ఆకాంక్షించారు. విభాగం పట్ల ఆయన చూపిన అంకిత భావం, అందించిన సేవలను అభినందించారు.

Comments

G
Loading comments...