Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పద్మనగర్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని వినతి

Follow Udayam on Google
C. Rakesh Sep 29, 2026 12:51 PM రాజన్న సిరిసిల్లGeneral
పద్మనగర్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని వినతి - Udayam
పద్మనగర్ గ్రామ అభివృద్ధికి రూ.40 లక్షల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ మోర నిర్మల నరసయ్య మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామపంచాయతీ ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరారు. పద్మశాలి సేవా సంఘం మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేయాలని సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...