వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి గారు అద్భుతమైన విజన్‌తో ప్రారంభించిన టిడ్కో గృహ నిర్మాణాలను, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపుతో, నిర్లక్ష్యంతో మూలనపడేసిందని ఎమ్మల్యే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పద్మనాభనగర్ టిడ్కో లేఅవుట్‌లోని ‘ఎ’ బ్లాక్‌కు చెందిన 300 చదరపు అడుగుల ఇళ్లను తాగునీరు, విద్యుత్ సరఫరాతో లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా లాంఛనంగా అందజేశారు.
Comments
Loading comments...

