వార్తలకు తిరిగి వెళ్లండి

జలుమూరు మండలం చల్లవానిపేట వంశధార డిగ్రీ కళాశాలలో బుధవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అర్చన తెలిపారు.
సాఫ్ట్‌వేర్, ఫార్మా, బ్యాంకింగ్, మార్కెటింగ్ తదితర కంపెనీలు పాల్గొంటాయని చెప్పారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు అర్హత ఉన్న యువత విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.
Comments
Loading comments...

