వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ లో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులు, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్, స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి (GMR) పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
Comments
Loading comments...

