Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదేళ్లలో ఒక్కటైనా రేషన్ కార్డు ఇచ్చారా?

Follow Udayam on Google
sreekanth patel Aug 14, 2026 1:34 PM మహబూబ్‌నగర్General
పదేళ్లలో ఒక్కటైనా రేషన్ కార్డు ఇచ్చారా? - Udayam
BRS పార్టీ 10 సంవత్సరాల పాలనలో పేద ప్రజలకు ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా అని మహబూబ్నగర్ డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారన్నారు.

Comments

G
Loading comments...