Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పడవలో భారీగా ప్రయాణికులు

Follow Udayam on Google
Madhu Sep 26, 2026 10:57 PM ములుగుGeneral
పడవలో భారీగా ప్రయాణికులు - Udayam
ములుగు జిల్లా గొల్లగూడెం–చీకుపల్లి మధ్య నిర్మిస్తున్న కొత్త వంతెన సమీపంలో పడవలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తున్న దృశ్యం వీడియోగా వైరల్‌ అయ్యింది. “ఇది సురక్షిత ప్రయాణమేనా..?” అంటూ యువకుడు వాట్సాప్‌ గ్రూపులో పోస్టు చేశాడు. ప్రయాణికుల భద్రతపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...