వార్తలకు తిరిగి వెళ్లండి

పడకల్: గ్రామంలో అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. ఓ ఇంట్లో చోరీకి యత్నించి, అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్టోర్ తాళాలు పగలగొట్టి క్యాష్ కౌంటర్‌లో ఉన్న రూ.3 లక్షల నగదును అపహరించుకెళ్లారు.
సమాచారం అందుకున్న జక్రానపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

