Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పచ్చలనడుకుడలో 16 సీసీ కెమెరాలు ప్రారంభం

Follow Udayam on Google
B Santosh Kumar Sep 17, 2026 8:32 PM నిజామాబాద్General
పచ్చలనడుకుడలో 16 సీసీ కెమెరాలు ప్రారంభం - Udayam
పచ్చలనడుకుడలో ‘మన ఊరు–మన భద్రత’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్ గురువారం ప్రారంభించారు.నేరాల నియంత్రణ, అనుమానాస్పద కార్యకలాపాల గుర్తింపులో సీసీ కెమెరాలు కీలకమన్నారు. ఇళ్లతో పాటు దుకాణాల్లోనూ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సీఐ జాన్ రెడ్డి, ఎస్‌ఐ సంజీవ్, సర్పంచ్ ఉన్నారు

Comments

G
Loading comments...