Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పచ్చదనం పెంపుపై కమిషనర్ ప్రత్యేక దృష్టి!

Follow Udayam on Google
T. SRINU BABU Aug 14, 2026 12:53 PM పల్నాడుGeneral
పచ్చదనం పెంపుపై కమిషనర్ ప్రత్యేక దృష్టి! - Udayam
నరసరావుపేట పట్టణాన్ని పచ్చగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన ప్రత్యేక చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో స్వయంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణపై సిబ్బందికి సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...