Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ విద్యార్థుల ప్రతిభ

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 6:21 PM ప్రకాశం General
పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ విద్యార్థుల ప్రతిభ - Udayam
వచ్చే విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రభుత్వ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రాజబాబు అధికారులను ఆదేశించారు. ‘వన్‌ ఆఫీసర్‌–వన్‌ ఇన్‌స్టిట్యూట్‌’పై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పాఠశాలలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని, ప్రతి శనివారం ‘నో బ్యాగ్‌ డే’లో ‘యువసాథీ’ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...