వార్తలకు తిరిగి వెళ్లండి

‘స్వచ్ఛతా హీ సేవా–2026’లో భాగంగా నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పబ్లిక్ హెల్త్ వర్కర్లు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు.
పబ్లిక్ హెల్త్ వర్కర్లు సింగంశెట్టి చెంచమ్మ, ఆకుల రత్నరాజులను ప్రశంసాపత్రాలతో సత్కరించారు. అనంతరం పీపీఈ కిట్లు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

