Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 18, 2026 4:26 PM విజయనగరంGeneral
పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించిన ఎమ్మెల్యే - Udayam
విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు శుక్రవారం జిల్లా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నుండి వచ్చిన ప్రజల సమస్యలు సావధానంగా విని వారి నుండి 37 వినతులను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇవాళ వచ్చిన పిర్యాదులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...