Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాల జమ

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 06, 2026 7:45 AM హైదరాబాద్General
కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాల జమ - Udayam
తెలంగాణ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఆరోగ్య ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే డీబీటీ (DBT) ద్వారా వేతనాలు జమ కానున్నాయి. సాంకేతిక కారణాలతో ఆగిన టీవీవీపీ పరిధిలోని 1,700 మంది ఉద్యోగులకు సోమవారం వేతనాలు అందనున్నాయి. ఇప్పటికే పలువురు ఉద్యోగుల ఖాతాల్లో ఈ నెల జీతాలు జమ కాగా, మిగిలిన వారికి కూడా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Comments

G
Loading comments...