Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాయకరావుపేట షుగర్స్‌ కార్మికులకు శుభవార్త

Follow Udayam on Google
Kiran Sep 29, 2026 9:54 AM అనకాపల్లి General
పాయకరావుపేట షుగర్స్‌ కార్మికులకు శుభవార్త - Udayam
పాయకరావుపేట తాండవ, ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీల కార్మికులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాండవ షుగర్స్‌లో 426 మందికి రూ.18.2 కోట్లు, ఏటికొప్పాకలో 406 మందికి రూ.12.87 కోట్లు కేటాయించింది. పదవీ విరమణ ప్రయోజనాలతో పాటు ఇతర చెల్లింపులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్‌లోగా చెల్లింపులు పూర్తి చేస్తామని తాండవ ఎండీ ప్రసాదరావు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...