Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుణాలు సకాలంలో చెల్లించాలి

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 2:22 PM కృష్ణా జిల్లాGeneral
రుణాలు సకాలంలో చెల్లించాలి - Udayam
రైతులు సొసైటీలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి, సంఘ అభివృద్ధికి సహకరించాలని పీఏసీఎస్‌ అధ్యక్షుడు పరుచూరి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం మోపిదేవి పీఏసీఎస్‌లో ఆయన అధ్యక్షతన మహాజనసభ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులుగా ఐదేళ్లు పూర్తిచేసుకున్న మాజీ ఎంపీపీ రావి దుర్గావాణి, జడ్పీటీసీ మేడబలిమి మల్లికార్జునరావు, ఎంపీటీసీ కొమ్ము పవన్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు.

Comments

G
Loading comments...