వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో శ్రావణ మాస కానుకగా మూడో ఏడాది 10 వేల చీరలను మహిళలకు పంపిణీ చేశారు.
పాదగయ క్షేత్రంలో జరిగిన సామూహిక వరలక్ష్మీ వ్రతాల వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని మహిళలకు పసుపు, కుంకుమలతో కూడిన కిట్లను అందజేశారు.
Comments
Loading comments...

