Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ వర్షాలపై పవన్ సమీక్ష

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 4:26 PM కాకినాడGeneral
కాకినాడ వర్షాలపై పవన్ సమీక్ష - Udayam
కాకినాడ జిల్లాలో భారీ వర్షాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలెక్టర్‌తో సమీక్షించారు. వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. వరద ముప్పు ప్రాంతాల ప్రజలను తరలించి, రోడ్లపై చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించాలని సూచించారు. నీటిని తొలగించి, పంటనష్టం అంచనా నివేదిక ఇవ్వాలని, ఆస్తి నష్ట బాధితులకు పరిహారం అందించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...