వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పరామర్శించారు. ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో పవన్‌ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఇటీవలే పవన్ కల్యాణ్‌కు కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగింది. ఈ నేపథ్యంలోనే ఫడణవీస్ ఆస్పత్రికి వచ్చి, పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

