Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు విశాఖకు పవన్ కళ్యాణ్

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 12, 2026 10:49 AM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
నేడు విశాఖకు పవన్ కళ్యాణ్ - Udayam
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ నేడు విశాఖపట్నం వెళ్లనున్నారు. రేపు జరిగే ప్రపంచ ఏనుగుల దినోత్సవం-2026 కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్ర అటవీ శాఖల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌, కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌ సింగ్‌ పాల్గొంటారు. ఏనుగుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు, ప్రచురణల విడుదల, అవార్డుల ప్రదానం, ముఖాముఖి కార్యక్రమాలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...