వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 30 మంది గాయపడినట్లు సమాచారం.
జంగారెడ్డిగూడెం, లక్కవరం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను బయటకు తీశారు. క్షతగాత్రులను ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

