Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పాడలో మత్స్యకారులకు భారీ మండపీత

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 12, 2026 11:07 AM కాకినాడGeneral
ఉప్పాడలో మత్స్యకారులకు భారీ మండపీత - Udayam
ఉప్పాడ చేపలరేవులో మత్స్యకారుల వలకు అరుదైన భారీ మండపీత చిక్కింది. సముద్రంలో వేట సాగిస్తుండగా వలలో పడిన పీతను రేవుకు తీసుకొచ్చి వేలం వేశారు. స్థానిక యువకుడు రూ.1,400కు దక్కించుకున్నాడు. మండపీతలు అరుదుగా లభిస్తాయని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. సాధారణంగా మడ అడవుల ప్రాంతాల్లో ఈ రకం పీతలు ఎక్కువగా కనిపిస్తాయని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...