Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో జనసేన బలంపై పవన్ కల్యాణ్

Follow Udayam on Google
Rohit Singh Jun 10, 2026 6:58 PM హైదరాబాద్General
తెలంగాణలో జనసేన బలంపై పవన్ కల్యాణ్ - Udayam
తాము పార్టీని స్థాపించిందే తెలంగాణలో అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అక్కడ తమ పార్టీకి బలమైన నాయకులు, క్యాడర్ ఉన్నారని స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేనకు లక్షన్నర మంది సభ్యులు ఉన్నారని ఆయన వెల్లడించారు. అంతమంది కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నప్పుడు, వారి కోసం తాము తప్పకుండా పనిచేస్తామని ఢిల్లీ మీడియా సమావేశంలో పవన్ ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...