వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా మాట్లాడిన పవన్, ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే హైదరాబాద్‌లో నవ నిర్మాణ సభ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
అనువణువునా తెలంగాణ వ్యతిరేకత కలిగిన పవన్, కేవలం బీజేపీ ఎజెండాను మోస్తూ విద్వేషాలు రెచ్చగొట్టడానికే ఇక్కడికి వస్తున్నారని విమర్శించారు. ఏపీ అభివృద్ధిని వదిలేసి, మోదీని మెప్పించేందుకే పవన్ ఇలా మొసలి కన్నీరు కారుస్తున్నారని పొన్నం మండిపడ్డారు.
Comments
Loading comments...

