Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురి

Follow Udayam on Google
పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురి - Udayam
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. కార్డియాక్ సమస్య రావడంతో ఆయనను విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పవన్ కళ్యాణ్‌ను పరీక్షిస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ ఆస్పత్రికి చేరుకున్నారు.

Comments

G
Loading comments...