Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 08, 2026 10:33 AM హన్మకొండ General
పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత - Udayam
పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని, హనుమకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్ తీవ్రమైన జన్యువ్యాధితో హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. తన ఆఖరి కోరికగా పవన్‌ను కలవాలనుకోగా, గతనెల 18న పవన్ స్వయంగా వచ్చి నిరంజన్‌ను పరామర్శించారు. నెలరోజులు తిరక్కుండానే అతడు కన్నుమూయడం అభిమానులను, కుటుంబసభ్యులను విషాదంలో నింపింది.

Comments

G
Loading comments...