వార్తలకు తిరిగి వెళ్లండి

తన అభిమాని అయిన చిన్నారి నిరంజన్ మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిరంజన్ ఇక లేడనే వార్త తన హృదయాన్ని కలచివేసిందని ఎక్స్ (X) వేదికగా భావోద్వేగమైన సంతాప సందేశాన్ని పంచుకున్నారు.
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ కోరిక మేరకు గత నెలలో అతడి ఇంటికి వెళ్లి పరామర్శించిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. చిన్నారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Comments
Loading comments...

