Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే పులివర్తి నానిపై పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 02, 2026 6:52 PM తిరుపతిGeneral
ఎమ్మెల్యే పులివర్తి నానిపై పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు - Udayam
తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అక్రమాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జనసేన ఇన్‌ఛార్జ్ దేవర మనోహర్ ఫిర్యాదు చేశారు. చంద్రగిరిలో భారీగా అక్రమ మైనింగ్‌ జరుగుతోందని, దీనివల్ల పర్యావరణం నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పులివర్తి నాని భారీగా కమీషన్లు తీసుకుంటూ ఈ అక్రమ మైనింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని, దీనిపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్‌ను కోరారు.

Comments

G
Loading comments...