Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రా పేపర్స్‌పై పవన్‌ ఆగ్రహం

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 6:32 PM తూర్పుగోదావరి General
ఆంధ్రా పేపర్స్‌పై పవన్‌ ఆగ్రహం - Udayam
ఆంధ్రా పేపర్స్‌ యాజమాన్యం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ‘X’ ద్వారా హెచ్చరించారు. రాజమహేంద్రవరం పరిధిలో గోదావరిలోకి పరిశ్రమ వ్యర్థాలు చేరుతున్న అంశంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్‌ మిల్లు నుంచి వ్యర్థ జలాలు గోదావరిలో కలుస్తున్న ప్రాంతాలను స్వయంగా పరిశీలించి, నీటి నమూనాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...