Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేబినెట్ భేటీకి పవన్ కళ్యాణ్ గైర్హాజరు

Follow Udayam on Google
రవళి దేవి Jul 23, 2026 2:34 PM అమరావతిGeneral
కేబినెట్ భేటీకి పవన్ కళ్యాణ్ గైర్హాజరు - Udayam
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి హాజరుకాలేదు. ఆయన మంగళగిరిలోని నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల తాడేపల్లిలోని ఆస్పత్రికి వెళ్లి దర్శకుడు మెహర్ రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన పవన్.. కేబినెట్ భేటీకి గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...