Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్ గైర్హాజరుపై మంత్రి నారాయణ వివరణ

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 14, 2026 5:26 PM అన్నమయ్యGeneral
పవన్ గైర్హాజరుపై మంత్రి నారాయణ వివరణ - Udayam
అమరావతి ప్రభుత్వ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడంపై వక్రభాష్యం వద్దని మంత్రి నారాయణ అన్నారు. తానే స్వయంగా వెళ్లి పవన్‌ను కార్యక్రమానికి ఆహ్వానించానని మంత్రి నారాయణ తెలిపారు. అదే రోజు ముందే షెడ్యూల్ అయిన విశాఖ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండటంతో అమరావతి కార్యక్రమానికి రాలేనని పవన్ తనకు చెప్పారని మంత్రి నారాయణ వివరించారు.

Comments

G
Loading comments...