Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పౌష్టికాహారాన్ని తప్పకుండా తినిపించాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 16, 2026 4:41 PM మంచిర్యాలGeneral
పౌష్టికాహారాన్ని తప్పకుండా తినిపించాలి - Udayam
చిన్నారులకు తప్పనిసరిగా పౌష్టికాహారం తినిపించాలని జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి హెల్త్ అసిస్టెంట్ కొల్లూరి కమలాకర్ సూచించారు. బుధవారం మధ్యాహ్నం జన్నారం మండలంలోని రాంపూర్ అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన పోషణ మాస ఉత్సవం సందర్భంగా పలు విషయాలను వివరించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, మరియు కిషోర్ బాలికల్లో ఆరోగ్యం సరైన ఆహార అలవాట్లపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు ఉన్నారు.

Comments

G
Loading comments...