Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం

Follow Udayam on Google
Mohammad Sep 25, 2026 4:56 PM అనంతపురంGeneral
పౌష్టిక ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం - Udayam
శింగనమల మండలం రేకులకుంట గ్రామంలో శుక్రవారం అంగన్‌వాడీ కేంద్రాన్ని మంత్రి సవిత, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కలిసి తనిఖీ చేశారు. చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, వసతులు, పరిశుభ్రతను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్నారు.

Comments

G
Loading comments...