Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామస్థులకు అవగాహన

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 30, 2026 10:37 PM విజయనగరంGeneral
పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామస్థులకు అవగాహన - Udayam
పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం విజయనగరం జిల్లా డెంకాడ SI సన్యాసి నాయుడు MRO రాజారావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా SC , ST , చట్టం, సామాజిక న్యాయం, అంటరానితనం, బాల్య వివాహాల నిషేధం , పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. మహిళల భద్రత, సైబర్‌ మోసాలు, గంజాయి, రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు 100, 112, 181 సేవలు, శక్తి యాప్‌, స్థానిక ఎన్నికలపై సూచనలు చేశారు.

Comments

G
Loading comments...