వార్తలకు తిరిగి వెళ్లండి

పౌర హక్కులపై అవగాహన పెంచుకొని సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని లక్షెట్టిపేట ఎంపీడీవో మధుసూదన్ సూచించారు. బుధవారం మధ్యాహ్నం లక్షెట్టిపేట మండలంలోని అంకత్ పల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పౌరుల హక్కులు, బాధ్యతలు, సామాజిక న్యాయం, తదితర అంశాలపై ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు ఉన్నారు.
Comments
Loading comments...

