వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి 11వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి, పీసీసీ సభ్యులు కర్నె శ్రీనివాస్ పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్, ఆత్మ కమిటీ చైర్మన్ వినోద్ పాటిల్, తాహెర్ అలీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

